FLASH NEWS

Grab the widget  IWeb Gator

who will be the number 1 hero in Tollywood.........

badrinath release date

అల్లు అర్జున్ తాజా చిత్రం "బద్రీనాధ్" చిత్రం మార్చి 27, 2011న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ఓ కొత్త తరహా గెటప్ లో విచిత్రమైన పాత్రలో కనిపించనున్నాడు. తమన్నా అతనితో ప్రేమ లో పడి సొంతం చేసుకునే పాత్రలో చేస్తోంది. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కథని చిన్ని కృష్ణ అందించారు. తమన్నాకీ అల్లు అర్జున్ కీ వచ్చే ప్రేమ సన్నివేసాలు హైలెట్ గా కనిపించనున్నాయి. ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కమల్ కన్నన్ (మగధీర ఫేమ్) ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. దశావతారం, రాఘవన్, అపరిచితుడు వంటి భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రవి వర్మన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే.

No comments: